AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ వైజ్ వెయిటేజీ మార్కులు 2026, బ్లూప్రింట్

Rudra Veni

Published On:

ఏపీ 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల కోసం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం కాంపోజిట్ తెలుగు ప్రశ్నాపత్రం గురించి వివరంగా అందించాం.  

 
AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ వైజ్ వెయిటేజీ మార్కులు 2026, బ్లూప్రింట్

AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ వైజ్ వెయిటేజీ మార్కులు 2026 (AP SSC Composite TELUGU Chapter wise Weightage Marks 2026) : 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు సిలబస్‌లో ముఖ్యమైన అంశాలను రివిజన్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు సబ్జెక్టుల వైజ్ తమ స్టడీ ప్లానింగ్‌లో రివిజన్ మొదలుపెట్టి ఉంటారు. తమ స్టడీలో భాగంగా విద్యార్థులు ప్రశ్నాపత్రాలపై కూడా అవగాహనతో ఉండాలి. ప్రశ్నాపత్రంలో ఏ ఛాప్టర్‌కు ఎన్ని మార్కులు ఉంటాయి. ఎలాంటి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ కాంపోజిట్ తెలుగు ప్రశ్నాపత్రం గురించి తెలియజేశాం.
10వ తరగతికి సంబంధించిన AP SSC కాంపోజిట్ తెలుగు అధ్యాయాల వారీగా వెయిటేజ్ గద్యం, కవిత్వం, పాఠాలు, వ్యాకరణం (భాషాంశాలు), సృజనాత్మక రచన వంటి విభాగాలలో వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. అంటే వ్యాసం, దీర్ఘ సమాధానం, సంక్షిప్త సమాధానం, లక్ష్య ప్రశ్నలు ఉంటాయి. భాషాంశాలు (వ్యాకరణం) వంటి విభాగాలు తరచుగా అధిక మార్కులను కలిగి ఉంటాయి. పద్య, గద్య విభాగాలు గ్రహణశక్తి, వ్యక్తీకరణను పరీక్షిస్తాయి.మేము AP SSC బ్లూప్రింట్‌తో సహా ప్రశ్నాపత్రం విధానాన్ని అందించాం. అలాగే మోడల్ పేపర్‌తో పాటు ప్రశ్నాపత్ర బ్లూప్రింట్‌ని ఇక్కడ అందించాం.

AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ల వారీగా వెయిటేజ్ మార్కులు 2026 (AP SSC CompositeTelugu Chapter-Wise Weightage Marks 2026)

AP SSC కాంపోజిట్ తెలుగు వెయిటేజ్ 2026 మార్కుల విధానాన్ని ఈ దిగువున ఉన్న పట్టికలో అందించాం.

క్రమసంఖ్య

విద్యా ప్రమాణాలు

మార్కులు

శాతం

1.

అవగాహన-ప్రతి స్పందన

20

29 శాతం

2.

వ్యక్తీకరణ - సృజనాత్మకత

36

51 శాతం

3

భాషాంశాలు

14

20 శాతం

మొత్తం

70

100 శాతం

క్రమసంఖ్య

విషయం

మార్కులు

శాతం

1

పద్యభాగం

24

34

2

గద్యభాగం

20

29

3

ఉపవాచకం

12

17

4

భాషాంశాలు

14

20

మొత్తం

70

100

సంఖ్య

ప్రశ్నల స్వరూపం

ప్రశ్నల సంఖ్య

మార్కులు

మొత్తం మార్కులు

శాతం

1

వ్యాసరూప ప్రశ్నలు

5

8

40

57

2

లఘు ప్రశ్నలు

4

4

16

23

3

అతి లఘు ప్రశ్నలు

7

1

7

10

4

లక్ష్యాత్మక ప్రశ్నలు

7

1

7

10

మొత్తం

23

70

100

AP SSC కాంపోజిట్ తెలుగు 2026 బ్లూప్రింట్ PDF

AP SSC కాంపోజిట్ 2026 బ్లూప్రింట్ PDF ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్లవచ్చు

AP SSC కాంపోజిట్ తెలుగు బ్లూప్రింట్ 2026 PDF


ఇతర సబ్జెక్టులకు AP SSC వెయిటేజ్ 2026

తెలుగు

AP SSC 2025 తెలుగు ఛాప్టర్ వారీగా మార్కుల వెయిటేజ్

సైన్స్

బ్లూప్రింట్‌తో సహా AP SSC సైన్స్ పేపర్ 1 ఛాప్టర్ వైజ్‌గా వెయిటేజ్ 2026

సోషల్

AP SSC 2026 సోషల్ స్టడీస్ చాప్టర్ వారీగా మార్కుల వెయిటేజ్ బ్లూప్రింట్‌ విడుదల

మ్యాథ్స్

AP SSC మ్యాథ్స్ ఛాప్టర్ వారీగా వెయిటేజ్ మార్కులు 2026 వివరణాత్మక బ్లూప్రింట్‌

బయాలజీ

వివరణాత్మక బ్లూప్రింట్‌తో AP SSC బయాలజీ అధ్యాయాల వారీగా వెయిటేజ్ మార్కులు 2026

/articles/ap-ssc-composite-telugu-chapter-wise-weightage-marks-2026-with-detailed-blueprint/
View All Questions

Related Questions

How to study for Maharashtra SSC history and geography exam 2025?

-Rukmini Nagorao DevkarUpdated on December 25, 2025 01:14 AM
  • 2 Answers
allysa , Student / Alumni

Lovely Professional University (LPU) is one of India’s leading private universities, offering a wide range of undergraduate, postgraduate, and doctoral programs. Known for its modern infrastructure, industry-oriented curriculum, and global exposure, LPU emphasizes practical learning, research, and skill development. The university provides excellent placement opportunities, scholarships, and student support services. With collaborations across industries and international institutions, LPU ensures holistic development, preparing students for successful careers in diverse fields.

READ MORE...

Are the Unseen Passage questions and the Grammar questions all MCQs in the CBSE Class 10 Hindi Exam 2024-25?

-SamUpdated on January 27, 2026 11:15 AM
  • 2 Answers
sravani b, Student / Alumni

Hi, this is Sraavni. No, in the CBSE Class 10 Hindi exam 2024-25, the unseen passage questions and the grammar questions are not all MCQs. Some are long and short answers, and grammar also includes fill-in-the-blanks. and correction-type question papers, it's better to prepare the MCQs and written answers. There are plenty of options I can suggest, CBSE Hindi PyQ Class 10. It will help you. There are many sites where you can get a quick revision

READ MORE...

When I have to fill the form for senior secondary school exam for April 2026 and how. Secondly by what date I have to submit TMA for it

-mahima misraUpdated on January 17, 2026 10:32 PM
  • 2 Answers
sagar yoginath andhale, Student / Alumni

Bba cet 2026 English book

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top