
TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024)
: TSRJC CET 2024 పరీక్ష ఏప్రిల్ 21, 2024 తేదీన జరగనున్నది. ఈ పరీక్ష ద్వారా 10వ తరగతిలో ఉత్తీర్ణ త సాధించిన విద్యార్థులు ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందవచ్చు. TSRJC కళాశాలలు రాష్ట్రంలో ఉత్తమ విద్యను అందించడమే కాకుండా పూర్తిగా ఉచితంగా వసతి కూడా అందిస్తున్నాయి. అందువలన TSRJC బాలుర కళాశాలలో సీట్ పొందడానికి పోటీ ఎక్కువగా ఉంటుంది. 2023 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే TSRJC 2024 పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందడానికి అర్హులు, ముందు సంవత్సరాలలో 10వ తరగతి ఉతీర్ణత సాధించిన విద్యార్థులు ఈ పరీక్ష కు అప్లై చేయడానికి అర్హత లేదు.
ఇవి కూడా చదవండి
| TSRJC బాలికల కళాశాలల జాబితా | TSRJC ఆన్సర్ కీ 2024 |
|---|
TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న TSRJC బాలుర కళాశాలల జాబితా వివరాలను క్రింద ఇచ్చిన పట్టిక నుండి విద్యార్థులు వివరంగా తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | జిల్లా | అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా ) |
|---|---|---|
TSRJC బాలుర కళాశాల , సర్వైల్ | యాదగిరి | అన్ని జిల్లాలు |
TSRJC బాలుర కళాశాల, బీచుపల్లి | గద్వాల్ జోగులాంబ | గద్వాల్ జోగులాంబ, మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్ కర్నూల్, నారాయణ పేట్ |
TSRJC బాలుర కళాశాల, బోరబండ | హైదరాబాద్ | హైదరాబాద్ |
TSRJC బాలుర కళాశాల, కీసరగుట్ట | మేడ్చల్ | మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ |
TSRJC బాలుర కళాశాల, లింగంపల్లి | సంగారెడ్డి | సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట |
TSRJC బాలుర కళాశాల, తూప్రాన్ | మెదక్ | సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట |
TSRJC బాలుర కళాశాల, పోచంపాడు | నిజామాబాద్ | నిజామాబాద్, కామారెడ్డి |
TSRJC బాలుర కళాశాల, మద్నూర్ | కామారెడ్డి | నిజామాబాద్, కామారెడ్డి |
TSRJC బాలుర కళాశాల, బెల్లంపల్లి | మంచిర్యాల | మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్ |
TSRJC బాలుర కళాశాల, పెద్దాపూర్ క్యాంప్ | జగిత్యాల | జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ |
TSRJC బాలుర కళాశాల, మేడారం | పెద్దపల్లి | జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ |
TSRJC బాలుర కళాశాల, బండారుపల్లి | జయశంకర్ భూపాలపల్లి | వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు |
TSRJC బాలుర కళాశాల, వేలేరు | వరంగల్ అర్బన్ | వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు |
TSRJC బాలుర కళాశాల, ఏన్కూర్ | ఖమ్మం | భద్రాద్రి కొత్తగూడెం |
TSRJC బాలుర కళాశాల, తుంగతుర్తి | సూర్యాపేట | యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ |
TSRJC బాలుర కళాశాలల సీట్ మ్యాట్రిక్స్ 2024 ( TSRJC Boys Colleges Seat Matrix 2024)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న TSRJC బాలుర కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు మరియు కోర్సుల జాబితా క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | అందించే కోర్సుల ప్రకారంగా సీట్ల సంఖ్య | మొత్తం సీట్ల సంఖ్య | ||
|---|---|---|---|---|
MPC | BiPC | MEC | ||
TSRJC బాలుర కళాశాల , సర్వైల్ | 88 | 60 | 30 | 178 |
TSRJC బాలుర కళాశాల, బీచుపల్లి | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, బోరబండ | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, కీసరగుట్ట | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, లింగంపల్లి | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, తూప్రాన్ | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, పోచంపాడు | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, మద్నూర్ | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, బెల్లంపల్లి | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, పెద్దాపూర్ క్యాంప్ | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, మేడారం | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, బండారుపల్లి | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, వేలేరు | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, ఏన్కూర్ | 40 | 40 | సున్నా | 80 |
TSRJC బాలుర కళాశాల, తుంగతుర్తి | 40 | 40 | సున్నా | 80 |
TSRJC CET కౌన్సెలింగ్ ప్రక్రియ 2024 (TSRJC CET Counselling Process 2024)
TSRJC CET 2024 కౌన్సెలింగ్/ఎంపిక ప్రక్రియ TSRJC CET 2024 ఫలితాల ప్రకటన తర్వాత ప్రారంభమవుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ పరీక్ష రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ను కేటాయిస్తుంది. TSRJC CET 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం అధికారిక షెడ్యూల్ విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు వారి మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. అధికారిక వెబ్‌సైట్‌లలో ఎంపిక చేసిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్‌ని అధికార యంత్రాంగం ప్రచురిస్తుంది. ఇతర కమ్యూనికేషన్ మార్గాలను అనుసరించలేదు. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా అధికారం ద్వారా నిర్దేశించిన అన్ని పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.
TSRJC CET గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?













సిమిలర్ ఆర్టికల్స్
SWAYAM పరీక్ష 2026కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
NIRF టాప్ ర్యాంకింగ్ సంస్థలు 2025 , రాష్ట్రాల వారీగా ఉత్తమ 50 విద్యాసంస్థల వివరాలు
SBI PO ప్రిలిమ్స్ ఫలితాల 2025 తేదీ, అధికారిక విడుదల షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి
NIRF 2025 రీసెర్చ్ ర్యాంకింగ్‌లు, టాప్ రీసెర్చ్ యూనివర్సిటీలు & ఇన్స్టిట్యూట్లు ఇవే