AP Inter Chemistry question paper: ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మోడల్ ప్రశ్న పత్రాల 2023 PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Updated On: March 28, 2023 02:44 PM

ఏపీలో ఇంటర్ రెండో సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష మార్చి 29, 2023న జరగనుంది. రెగ్యులర్ ప్రాక్టీస్‌తో అసలు పరీక్షలో మెరుగైన పనితీరును సాధించవచ్చు. కెమిస్ట్రీ మోడల్ ప్రశ్నపత్రాలని (AP Inter Chemistry question paper) విద్యార్థులు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Second Year Chemistry Model Question Paper 2023AP Inter Second Year Chemistry Model Question Paper 2023

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ 2023 (AP Inter Chemistry question paper) : ఆంధ్రప్రదేశ్‌లో కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన సెకండ్ ఇయర్ పరీక్ష 29 మార్చి 2023న జరగబోతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా సరళి, ఫార్మాట్, ప్రశ్నల రకాలను అర్థం చేసుకునేందుకు మోడల్ ప్రశ్నాపత్రాన్ని (AP Inter Chemistry question paper) ) తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. మోడల్ ప్రశ్నాపత్రాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు పరీక్ష విధానాన్ని, దానిని పూర్తి చేయడానికి అవసరమైన సమయం ఎంతపడుతుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. రెగ్యులర్ ప్రాక్టీస్‌తో,అసలు పరీక్షలో మెరుగైన పనితీరును సాధించవచ్చు. మోడల్ ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌తో అసలు పరీక్షలో మీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 (AP Inter Second Year Chemistry Model Question Paper 2023)

ఏపీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, మోడల్ ప్రశ్నపత్రం ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి పక్కనే పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
మోడల్ పేపర్లు EM/ TM PDFని డౌన్‌లోడ్
మోడల్ పేపర్ 1 EM
TM
Click Here
Click Here
మోడల్ పేపర్ 2 EM
TM
Click Here
Click Here
మోడల్ పేపర్ 3 EM
TM
Click Here
Click Here
మోడల్ పేపర్ 4 EM
TM
Click Here
Click Here

ఇది కూడా చదవండి | ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2023 వెయిటేజీ

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ: ప్రశ్న పేపర్ హైలైట్ (AP Inter Second Year Chemistry: Question Paper Highlight )

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్‌‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూడండి.
విశేషాలు డీటెయిల్స్
తేదీ పరీక్ష 29 మార్చి 2023
విభాగాల మొత్తం సంఖ్య మూడు- A, B, C
పరీక్ష వ్యవధి 3 గంటలు
కాగితం యొక్క గరిష్ట మార్కులు 60 మార్కులు
సెక్షన్ కోసం డీటెయిల్స్ ఎ
  • అన్ని ప్రశ్నలు తప్పనిసరిగా ప్రయత్నించాలి
  • ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటుంది
సెక్షన్ కోసం డీటెయిల్స్ బీ
  • ఏవైనా 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి
  • ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటుంది
సెక్షన్ కోసం డీటెయిల్స్ సీ
  • ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
  • ప్రతి ప్రశ్నకు 8 మార్కులు

ఇది కూడా చదవండి | ఏపీ ఇంటర్ 2023 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయంటే?

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

/news/ap-inter-second-year-chemistry-model-question-paper-2023-pdf-download-38382/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top