APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు విడుదల : పరీక్ష ఎప్పుడంటే

Guttikonda Sai

Published On:

APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు విడుదలయ్యాయి, అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు విడుదల : పరీక్ష ఎప్పుడంటేAPPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు విడుదల : పరీక్ష ఎప్పుడంటే

APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ గా జరగనున్నాయి, 2025 మార్చి 16,17 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు APPSC వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 2025 నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

APPSC జూనియర్ అసిస్టెంట్ & ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీలు ( APPSC Junior Assistant & Forest Range Officer Exam Dates)

APPSC జూనియర్ అసిస్టెంట్ మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింద పట్టికలో చూడవచ్చు.
ఈవెంట్ తేదీలు
APPSC జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీ 17 మార్చి 2025
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 16 మార్చి 2025
APPSC హాల్ టికెట్ విడుదల తేదీ ఫిబ్రవరి 2025 చివరి వారం

ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/appsc-junior-assistant-forest-range-officer-exam-dates-announced-60641/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top