RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 విడుదల అయ్యింది : డైరెక్ట్ లింక్ ఇదే

Guttikonda Sai

Published On:

RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 విడుదల అయ్యింది, ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024

RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 (RRB Technician City Intimation Slip 2024): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం ఏప్రిల్ 2024 లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలు డిసెంబర్ 19, 2024 తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. RRB టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల అయ్యింది, అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా RRB గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 టెక్నీషియన్ లను నియమిస్తుంది.

RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 డైరెక్ట్ లింక్ (RRB Technician City Intimation Slip 2024 Direct Link)

అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వారి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 గ్రేడ్ - 1 ఇక్కడ క్లిక్ చేయండి
RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 గ్రేడ్ - 3 ఇక్కడ క్లిక్ చేయండి

RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 ఎలా డౌన్లోడ్ చేయాలి? ( How To Download RRB Technician City Intimation Slip 2024)

RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.
  • అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి లేదా RRB అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయాలి.
  • మీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి .
  • RRB టెక్నిషియన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఓపెన్ అవుతుంది.
  • PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి .
ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/rrb-technician-city-intimation-slip-2024-released-60595/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top