Telangana Gurukulam Results 2023: తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 విడుదల, డైరక్ట్ లింక్ ఇదే
తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 (Telangana Gurukulam Results 2023):
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు (Telangana Gurukulam Results 2023)
విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తాజాగా విడుదల చేశారు. ఫలితాలను tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పరీక్షకు 1.21 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 23న ఈ పరీక్ష జరిగింది. పరీక్షకు 1,13,219 మంది హాజరయ్యారు.
| TG CET 2023 ఫలితాలు విడుదల- డైరక్ట్ లింక్ |
|---|
తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 ముఖ్య వివరాలు (TS Gurukulam results 2023 highlights)
తెలంగాణ గురుకులం ఫలితాలకు 2023 సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ అందజేశాం. ఆసక్తి గల అభ్యర్థులు తెలుసుకోవచ్చు.| అథారిరిటీ | టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
|---|---|
| టీఎస్ గురుకులం ఎగ్జామ్ డేట్ | ఏప్రిల్ 23, 2023 |
| టీఎస్ గురుకులం పలితాలం 2023 | మే 29, 2023 |
| TG CET 2023 ఫలితాలు చూసుకోవడానికి అవసరమయ్యే వివరాలు | హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ |
| TG CET 2023 అధికారిక వెబ్‌సైట్ | tgcet.cgg.gov.in |
తెలంగాణ TG CET ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check Telangana V TG Gurukul CET results 2023?)
తెలంగాణ TG CET 2023 పలితాలను ఇక్కడ అందజేసిన డైరక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదంటే అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చూడొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎలా చెక్ చేసుకోవలాో ఇక్కడ అందజేశాం.
- అభ్యర్థులు ముందుగా అధికారిక పోర్టల్‌ను tgcet.cgg.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో "ఫేజ్ 1 ఫలితాలు" లింక్‌ను కనుగొనండి
- లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ గురుకుల 5వ తరగతి 2023 ఫలితాలు పేజీ ఓపెన్ అవుతుంది.
- హాల్ టిక్కెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి ఆధారాలను నమోదు చేయండి
- తర్వాత 'submit'పై క్లిక్ చేయండి
- TSWRIES 5వ తరగతి ఫలితాలు 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
- తెలంగాణ V TG గురుకుల CET 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి
- భవిష్యత్ సూచన కోసం TGCET ఫలితాలు 2023 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















