TGSPDCL లో 3200 పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : వివరాలు ఇవే

Guttikonda Sai

Published On:

TGSPDCL 2025 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నది, పోస్టుల ఖాళీల వివరాలు మరియు ముఖ్యమైన తేదీలను ఇక్కడ చూడవచ్చు. 
TGSPDCL లో 3200 పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : వివరాలు ఇవేTGSPDCL లో 3200 పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : వివరాలు ఇవే

TGSPDCL లో వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ TGSPDCL నుండి వివిధ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నది, ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లైన్ మ్యాన్ , అసిస్టెంట్ ఇంజనీర్ , సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వరంగల్ మరియు హైదరాబాద్ కేంద్రాలుగా పని చేస్తున్న రెండు విద్యుత్ సంస్థల నుండి దాదాపు 3200+ పోస్టులు విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యమైన తేదీలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

TGSPDCL 2025 నోటిఫికేషన్ పోస్టుల వివరాలు ( TGSPDCL 2025 Notification : Number Of Posts)

తెలంగాణ విద్యుత్ సంస్థ 2025 నోటిఫికేషన్ వివరాలు క్రింది పట్టికలో చూడవచ్చు.
TGSPDCL 2025 నోటిఫికేషన్ పోస్టు ఖాళీల సంఖ్య ( అంచనా)
TGSPDCL 2025 నోటిఫికేషన్ జూనియర్ లైన్ మాన్ ఖాళీలు 600
TGSPDCL 2025 నోటిఫికేషన్ సబ్ ఇంజనీర్ ఖాళీలు 300
TGSPDCL 2025 నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీలు 100
TGNPDCL 2025 నోటిఫికేషన్ జూనియర్ లైన్ మాన్ ఖాళీలు 2200
TGNPDCL 2025 నోటిఫికేషన్ సబ్ ఇంజనీర్ ఖాళీలు 50
TGNPDCL 2025 నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీలు 20

TGSPDCL 2025 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు ( TGSPDCL 2025 Notification Important Dates)

TGSPDCL 2025 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో చూడవచ్చు.
TGSPDCL 2025 నోటిఫికేషన్ ప్రక్రియ ముఖ్యమైన తేదీలు (అంచనా)
TGSPDCL 2025 నోటిఫికేషన్ విడుదల అప్డేట్ చేయబడుతుంది
TGSPDCL 2025 పరీక్ష తేదీ అప్డేట్ చేయబడుతుంది
TGSPDCL 2025 హాల్ టికెట్ విడుదల అప్డేట్ చేయబడుతుంది

ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tgspdcl-2025-notification-releasing-soon-61809/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top