కాలేజీ సెలక్షన్ ఎప్పుడో తెలిస్తే వెంటనే తెలియజేయండి 🙏🙏

- gabbadi aswiniUpdated On October 24, 2025 05:16 PM

ప్రియమైన విద్యార్థి, మీరు ఏ పరీక్ష కౌన్సెలింగ్ ప్రక్రియ గురించి అడుగుతున్నారో మాకు తెలియడం లేదు. సరైన వివరాలు లేకుండా, మేము మీకు కచ్చితమైన సమాచారాన్ని అందించలేం. మీరు అడిగేది ఏపీ ఎంసెట్ బీ ఫార్మసీకి సంబంధించినది అయితే.. బీఫార్మసీ సీటు అలాట్‌మెంట్ ఇంకా విడుదలకాలేదు. రిలీజ్ అయిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. 

(Dear student, which exam counselling process are you referring to? Without proper details, we are unable to provide you with exact information.)

- Rudra VeniAnswered on October 24, 2025 04:39 PM
  • 0
  • 0
  • 0
  • Recently Asked Questions

Top