Krishna university 2025 wed options lo echaraa

- Kokkiliddaga sravanuUpdated On November 05, 2025 05:00 PM

3వ విడతకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల ఎంట్రీ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2, 2025 వరకు జరిగింది. ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు  3వ తేదీ వరకు అవకాశం ఇవ్వగా, సీటు అలాట్‌మెంట్ నవంబర్ 4వ తేదీన రిలీజ్ అయింది. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను oamdc.ucanapply.com సందర్శించవచ్చు. 

- Rudra VeniAnswered on November 05, 2025 05:00 PM
  • 0
  • 0
  • 0
  • Recently Asked Questions

Top