Tsemcet lo 16225 rank వచ్చింది bsc అగ్రికల్చర్, bvsc veternary admissions at profacer జయశంకర్ యూనివర్సిటీ lo సీట్ వస్తుందా st కేటగిరిలో inter బైపీసీ 974మార్కులు

- srisha sri bhattuUpdated On October 22, 2025 11:02 AM

ప్రియమైన విద్యార్థి, 2025లో 16225 TS EAMCET ర్యాంక్‌తో PJTAUలో BSc అగ్రికల్చర్ లేదా B.VScలో అడ్మిషన్ జనరల్ కేటగిరికి అయితే రాదు. ఎందుకంటే ఈ ర్యాంక్ ఈ కోర్సులకు అవసరమైన 1800-2800 సాధారణ కటాఫ్‌ల కంటే చాలా ఎక్కువ. కానీ ST కేటగిరికి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆ కాలేజీ  ప్రమాాణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. 

Dear student, admission to BSc Agriculture or B.VSc at PJTAU with a 16225 TS EAMCET rank in 2025 is quite unlikely for GEN, as this rank is considerably higher than the typical cutoffs of 1800-2800 required for these courses.

- Rudra VeniAnswered on October 06, 2025 11:55 AM
  • 0
  • 0
  • 0
  • Recently Asked Questions

Top